అన్వేషించండి
Raashi Khann Latest Pics : అందాల రాశి మేకప్ వేసి - ఆదివారం ఇలా వచ్చేసిందే
రాశీ ఖన్నా అందం రోజు రోజుకీ పెరుగుతున్నట్లు ఉంది. చూపులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. లేటెస్టుగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : Raashii Khanna /Instagram)
రాశీ ఖన్నా (Image Courtesy : Raashii Khanna / Instagram)
1/7

రాశీ ఖన్నా ఢిల్లీ అమ్మాయి. మోడ్రన్ గాళ్. సినిమాల్లో పల్లెటూరి క్యారెక్టర్లు చేసినప్పటికీ... ఇంతిలా, సోషల్ మీడియాలో దేశీ అవతార్ లో ఎప్పుడూ సందడి చేయలేదేమో! (Image Courtesy : Raashii Khanna / Instagram)
2/7

ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ 'ఫర్జీ'లో రాశీ ఖన్నా సందడి చేశారు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
Published at : 02 Apr 2023 12:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















