అన్వేషించండి
Raai Laxmi Latest Pics : బ్లూ బికినీలో రత్తాలు - గోవాలో షికార్లు
ఇప్పుడు రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మి ఎక్కడ ఉన్నారో తెలుసా? గోవాలో! గోవా అంటే బీచ్, స్విమ్మింగ్ కామన్ కదా! ఆమె కూడా బ్లూ మోనోకిని వేసి షికారు చేశారు. (Image Courtesy : Raai Laxmi Instagram)
రాయ్ లక్ష్మి (Image Courtesy : Raai Laxmi Instagram)
1/7

వేసవి ప్రారంభంలో రాయ్ లక్ష్మి గోవా టూర్ వేశారు. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె... ఇదిగో ఇలా బ్లూ మోనికినిలో సందడి చేశారు. (Image Courtesy : Raai Laxmi Instagram)
2/7

రీసెంట్ హిందీ రిలీజ్ 'భోళా'లో రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. ఆ పాటకు వస్తున్న స్పందన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. (Image Courtesy : Raai Laxmi Instagram)
Published at : 26 Apr 2023 12:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















