అన్వేషించండి
Pranitha Subhash Latest Photos : షార్ట్ డ్రస్, సూట్ వేసిన బాపు బొమ్మ ప్రణీతా సుభాష్
బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? అందంగా ఉన్నారు. పెళ్ళై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె అందంలో ఏమాత్రం మార్పు లేదు. (Image courtesy - @pranitha.insta/Instagram)
ప్రణీతా సుభాష్ కొత్త ఫోటోలు (Image courtesy - @pranitha.insta/Instagram)
1/8

ప్రణీతా అందం చెక్కు చెదరలేదని చెప్పడానికి ఈ ఫోటోలు ఒక ఉదాహరణ. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కదూ! (Image courtesy - @pranitha.insta/Instagram)
2/8

జూన్ నెలలో పండంటి బిడ్డకు ప్రణీతా సుభాష్ జన్మనిచ్చారు. రెండు నెలల్లో మునుపటి శరీరాకృతికి వచ్చేశారు. (Image courtesy - @pranitha.insta/Instagram)
Published at : 26 Aug 2022 05:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















