అన్వేషించండి
Poonam Bajwa: పూనమ్ బజ్వా ఖుషి మూమెంట్... అక్కడ బ్లాక్ శారీ, ఇక్కడ ఎల్లో శారీ - ఎఫెక్ట్ మాత్రం సేమ్
Poonam Bajwa Photos: నెటిజనులు చూపు తిప్పుకోలేని విధంగా టీజ్ చేస్తూ ప్రతి రోజూ కొత్త కొత్త ఫోటో షూట్ చేస్తోంది పూనమ్ బజ్వా. ఎల్లో శారీలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ అయితే ఖుషి మూమెంట్ అని చెప్పాలి.
ఎల్లో శారీలో పూనమ్ బజ్వా లేటెస్ట్ ఫొటోస్
1/5

హీరోయిన్ పూనమ్ బజ్వా గుర్తు ఉన్నారుగా! ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతున్నారు. ఆవిడ ఖుషి మూమెంట్ ఇది అని చెప్పాలి. 'ఖుషి'లో భూమిక బ్లాక్ శారీ కడితే, ఇక్కడ పూనమ్ ఎల్లో శారీ కట్టారు. సినిమాలో పవన్ చూపులు అక్కడికి వెళితే, ఇక్కడ నెటిజనుల చూపులు వెళుతున్నాయి.
2/5

పూనమ్ బజ్వా లేటెస్ట్ సినిమా ఏది? అని అడిగితే ప్రేక్షకులు ఠక్కున చెప్పడం కష్టం. కానీ, ఆవిడ ఫోటో షూట్స్ అయితే అందరికీ గుర్తు ఉంటాయి. ఆ స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ చేస్తూ నెటిజనులను ఎంటర్టైన్ చేస్తున్నారు పూనమ్.
Published at : 23 Aug 2024 03:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
విజయవాడ

Nagesh GVDigital Editor
Opinion




















