అన్వేషించండి
Poonam Bajwa: ఎట్టకేలకు చీర కట్టిన పూనమ్ బజ్వా - హమ్మయ్య, బతికించిందని అంటున్న అభిమానులు, ఎందుకంటే..
పూనమ్ భజ్వా ఎట్టకేలకు తన గ్లామర్ షోకు విరామం ఇచ్చింది. తాజాగా చీరలో చక్కగా కనిపించింది. దీంతో ఆమె అభిమానులు.. సడన్‌గా ఏమిటీ మార్పు అంటున్నారు?
Poonam Bajwa/Instagram
1/5

పూనమ్ బజ్వా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ‘మొదటి సినిమా’. ఔనండి.. ఆమె నటించిన మొదటి సినిమాయే ‘మొదటి సినిమా’. ఈ మూవీ వచ్చి సుమారు 19 ఏళ్లు కావస్తోంది. ఆ మూవీలో ఆమె చాలా క్యూట్‌గా అందంగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ‘ప్రేమంటే ఇంతే’, నాగార్జునతో ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ మూవీలో నటించింది. చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో కనిపించింది. - Poonam Bajwa/Instagram
2/5

పూనమ్ బజ్వాకు తెలుగు సినిమాల్లో కంటే.. తమిళ సినిమాల్లోనే ఎక్కువ పేరు వచ్చింది. మొదట్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించినా.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలకు పరిమితమైంది. - Poonam Bajwa/Instagram
Published at : 26 Jun 2024 05:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















