అన్వేషించండి
Trisha Krishnan - Ponniyin Selvan 2 : ముంబైలో మనసు దోచేలా త్రిష ఫోజులు
కుందైవి పాత్రతో కొన్ని రోజులుగా త్రిష ట్రావెల్ చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వన్ 2' ప్రచారం కోసం వివిధ నగరాలు తిరుగుతున్నారు. ముంబైలో త్రిష ఇలా ఫోజులు ఇచ్చారు. (Image Courtesy : Trisha Instagram)
త్రిష కృష్ణన్ (Image Courtesy : Trisha Krishnan Instagram)
1/7

'పొన్నియిన్ సెల్వన్ 2' ప్రచారం కోసం ముంబై వెళ్లిన త్రిష ప్రేక్షకుల మనసు దోచేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. చూస్తుంటే ఆమె ఎవరికీ వయసు అంతగా గుర్తుకు రాదేమో!? (Image Courtesy : Trisha Krishnan Instagram)
2/7

త్రిష అందం కంటే నటనకు, నవ్వుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. (Image Courtesy : Trisha Krishnan Instagram)
Published at : 26 Apr 2023 11:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















