అన్వేషించండి
Payal Rajput: పొట్టి బట్టల్లో పాయల్ రాజ్‌పుత్ అందాల రచ్చ - గ్లామర్ షోతో కుర్రకారు మతిపోగోడుతున్న భామ
Payal RajputStunning Look: ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి బట్టల్లో ఈ భామ మరోసారి ఘాటు అందాల ప్రదర్శించి కుర్రకారు మతిపోగొట్టింది.
Image Credit: rajputpaayal/Instagram
1/4

Payal Rajput Latest Photos: పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు వినగానే అందరికి ఆర్‌ఎక్స్100 మూవీ గుర్తోస్తుంది.
2/4

తొలి సినిమాలోనే బోల్డ్ కనిపించి యమ క్రేజ్ సంపాదించుకుంది. వెండితెరపై బోల్డ్ రోల్స్ చేస్తూ కుర్రకారు కట్టిపడేస్తున్న ఈ భామగా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
Published at : 23 Jul 2024 10:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















