అన్వేషించండి
Nuveksha Latest Photos: చీరలో నువేక్ష - పువ్వలే నవ్వుల్ నవ్వుల్

నువేక్ష
1/11

'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నువేక్ష ఇలా చీరలో సందడి చేశారు.
2/11

కిరణ్ అబ్బవరం సరసన... హేలీ పాత్రలో 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాలో నువేక్ష కనిపించనున్నారు.
3/11

నువేక్ష అసలు పేరు నమ్రతా దారేకర్. మొన్నా మధ్య ఆమె పేరు మార్చుకున్నారు.
4/11

తెలుగులో కథానాయికగా తొలి సినిమా 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'లో నువేక్ష అని కాకుండా నమ్రతా దారేకర్ అని పడింది. అయితే... ఆది సాయి కుమార్ జోడీగా నటించిన 'అతిథి దేవో భవ' విడుదల సమయానికి నువేక్ష అని మార్చుకున్నారు.
5/11

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలో నువేక్ష లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేశారు. ఇప్పుడు 'సెబాస్టియన్ పీసీ 524'లో కూడా లిప్ లాక్ ఉంది. ఆల్రెడీ ట్రైలర్ లో ఆ ముద్దును చూపించారు.
6/11

'సెబాస్టియన్ పీసీ 524'లో కిరణ్ అబ్బవరం, నువేక్షపై తెరకెక్కించిన 'హేలీ...' సాంగ్ పాపులర్ అయ్యింది.
7/11

నువేక్ష
8/11

'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నువేక్ష
9/11

'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నువేక్ష
10/11

'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నువేక్ష
11/11

'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నువేక్ష
Published at : 28 Feb 2022 08:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion