అన్వేషించండి
షన్నుతో ఇన్‌స్టా రీల్స్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి హీరోయిన్. తెలుగులో సినిమాలు చేసింది. ఇంస్టాగ్రామ్ కోసం షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి రీల్స్ కూడా చేసింది. (Image Courtesy : nuveksha / Instagram)
నువేక్ష (Image Courtesy : nuveksha / Instagram)
1/7

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' సినిమా ఉంది కదూ! అందులో హీరోయిన్. ఆ సినిమాకు ముందు 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలో కూడా నటించారు. (Image Courtesy : nuveksha / Instagram)
2/7

ఈ అమ్మాయి పేరు నువేక్ష. అసలు పేరు అయితే నమ్రతా దరేకర్. మొదటి సినిమా తర్వాత పేరు మార్చుకున్నారు. (Image Courtesy : nuveksha / Instagram)
Published at : 07 Oct 2023 08:28 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















