అన్వేషించండి
Niharika Konidela: రాకుమారిలా ముస్తాబైన నిహారిక... చీరలో ఎంత సక్కగుందో
Niharika Saree Photos: నిహారిక కొణిదెల మోడ్రన్ అమ్మాయి. అయితే ట్రెడిషనల్ డ్రస్సుల్లోనూ చక్కగా ఉంటారు. ఇక చీర కడితే రాకుమారి అన్నట్టు ఉన్నారు. ఓసారి ఈ ఫోటోల మీద లుక్ వేయండి.
నిహారికా కొణిదెల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: niharikakonidela / Instagram)
1/5

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల మోడ్రన్ అమ్మాయి. ట్రెండీ డ్రస్సుల్లో ఎక్కువగా కనబడుతుంది. అయితే ఆవిడ ట్రెడిషనల్ డ్రస్సుల్లోనూ సందడి చేయగలరు. చీర కడితే రాకుమారి అన్నట్టు ఉంటారు. అందుకు ఉదాహరణ నిహారిక లేటెస్ట్ సారీ ఫోటోలు (Image Courtesy: niharikakonidela / Instagram)
2/5

రాకుమారిలా ముస్తాబైన ఫోటోలను నిహారిక లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: niharikakonidela / Instagram)
Published at : 02 Aug 2025 09:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















