అన్వేషించండి
Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Saripodhaa Sanivaaram Trailer Release Date: న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా సినిమా 'సరిపోదా శనివారం'. మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ కానుంది. అది ఎప్పుడంటే?
'సరిపోదా శనివారం' సినిమాలో నాని
1/4

Nani's Saripodhaa Sanivaaram Movie Trailer Release Date: న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సరిపోదా శనివారం'. ఈ నెలాఖరున సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఆగస్టు 13న! ఈ మంగళవారం ట్రైలర్ రిలీజ్ అన్నమాట!
2/4

Priyanka Mohan Look In Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం'లో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. 'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రమిది.
Published at : 11 Aug 2024 09:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















