అన్వేషించండి
Nandini Rai Photos : నందిని రాయ్ గ్లామర్ చూడకుండా ఉండగలరా?
టాలీవుడ్ హీరోయిన్లలోని తెలుగు అమ్మాయిలలో నందిని రాయ్ ఒకరు. స్టైలిష్ అండ్ గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు ఆమె. (Image Courtesy : nandini.rai / instagram)
నందిని రాయ్ (Image Courtesy : nandini.rai / instagram)
1/6

నార్త్ ఇండియా నుంచి వచ్చే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం నందిని రాయ్ అని చెప్పవచ్చు. స్టైలిష్ అండ్ మోడ్రన్ డ్రస్ లలో గ్లామర్ ఫోటోషూట్స్ చేయడంలో ఆమె ముందు ఉంటారు. లేటెస్టుగా ఆవిడ చేసిన ఫోటోషూట్ ఇది. (Image Courtesy : nandini.rai / instagram)
2/6

నందిని రాయ్ లేటెస్ట్ ఫోటోషూట్ చూసి 'నందిని గ్లామర్ చూడకుండా ఉండగలరా' అని కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : nandini.rai / instagram)
Published at : 04 Nov 2023 08:04 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















