అన్వేషించండి
Mouni Roy Photos : వైట్ శారీలో దేవ కన్యలా మౌనీ రాయ్ - ఆ సొగసు చూశారా?
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ వైట్ శారీలో దేవ కన్యలా మెరిసిపోయారు. ఆ సొగసు, ఆ అందం చూడండి. (Image Courtesy : imouniroy / Instagram)
మౌనీ రాయ్ (Image Courtesy : imouniroy / Instagram)
1/8

బాలీవుడ్ సినిమాలు, సీరియళ్లు ఫాలో అయ్యే ప్రేక్షకులకు మౌనీ రాయ్ తెలిసే ఉంటారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాలో విలన్ రోల్ చేశారు. బ్లాక్ డ్రస్ ఆర్మీని లీడ్ చేసేది ఆమె. లేటెస్టుగా వైట్ శారీలో దేవ కన్యలా ఇలా మెరిసిపోయారు. (Image Courtesy : imouniroy / Instagram)
2/8

ముంబైలో మంగళవారం జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి మౌనీ రాయ్ ఇలా వైట్ శారీలో అటెండ్ అయ్యారు. (Image Courtesy : imouniroy / Instagram)
Published at : 13 Sep 2023 03:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















