అన్వేషించండి
Mouni Roy Latest Photos : బికినీలో మౌనీ రాయ్ - ఇటలీలో భర్తతో...
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఇప్పుడు ఇటలీలో ఉన్నారు. భర్త సూరజ్ నంబియార్, స్నేహితులతో కలిసి వెళ్లారు. సమ్మర్ వెకేషన్ అనుకుంట! (Image Courtesy : imouniroy / Instagram)
మౌనీ రాయ్ (Image Courtesy : imouniroy / Instagram)
1/8

మౌనీ రాయ్ అంటేనే గ్లామర్. బీచ్, టూరిస్ట్ స్పాట్ లకు వెళితే ఎక్కువ బికినీల్లో కనపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే బికినిలో ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy : imouniroy / Instagram)
2/8

నాగిని సీరియల్ మౌనీ రాయ్ కు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి టీవీ వదిలేసి, సిల్వర్ స్క్రీన్ కు వచ్చారు. (Image Courtesy : imouniroy / Instagram)
Published at : 16 May 2023 07:53 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















