అన్వేషించండి
Mangalavaaram Movie : ఈ రోజు రాత్రి నుంచి 'మంగళవారం' సినిమా ప్రీమియర్లు - పాయల్ గ్లామర్ లుక్స్ చూశారా?
Payal Rajput Stills in Mangalavaaram Movie : పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'మంగళవారం'. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ లుక్స్ చూడండి.
'మంగళవారం' సినిమాలో పాయల్ (Image Courtesy : Mangalavaaram Movie)
1/9

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100'తో తెలుగు తెరకు తాను పరిచయం చేసిన పాయల్ ను మరోసారి ప్రధాన పాత్రకు తీసుకున్నారు. శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. అయితే... ఈ రోజు (గురువారం) రాత్రి నుంచి ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ లుక్స్ ఒకసారి చూడండి. (Image Courtesy : Mangalavaaram Movie)
2/9

'మంగళవారం' సినిమాలో పాయల్ జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ ఆమీర్ నటించారు. (Image Courtesy : Mangalavaaram Movie)
Published at : 16 Nov 2023 12:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















