అన్వేషించండి
Kriti Sanon: కృతి సనన్ ఫోటోలు చూస్తే కిక్కే కిక్కు - రెడ్ కలర్ డ్రస్‌లో ఆ గ్లామర్, ఆ స్టైల్, ఆ రేంజ్ వేరులే
Kriti Sanon Instagram Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూశారా? గ్లామర్ కి గ్లామర్, స్టైల్ కి స్టైల్, రేంజ్ కి రేంజ్ ఉన్నాయి. (Image : kritisanon / Instagram)
రెడ్ కలర్ డ్రస్ లో ర్యావిషింగ్ కృతి సనన్ (Image Courtesy: kritisanon / Instagram)
1/6

Kriti Sanon Latest Photos: యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. లేటెస్టుగా ఆవిడ రెడ్ కలర్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు చూస్తే... కిక్కే కిక్కు అని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Courtesy: kritisanon / Instagram)
2/6

కృతి సనన్ యాక్ట్ చేసిన రీసెంట్ సినిమా 'క్రూ'. అందులో టబు, కరీనా కపూర్ ఖాన్ కూడా ఉన్నారు. ముగ్గురిలో కృతి సనన్ గ్లామర్ సినిమాలో హైలైట్ అయ్యింది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో కృతి సనన్ చాలా గ్లామరస్ గా యాక్ట్ చేశారు. (Image Courtesy: kritisanon / Instagram)
Published at : 29 May 2024 10:47 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















