అన్వేషించండి
Rahasya Kiran: బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన యంగ్ హీరో భార్య... సీమంతం జరిగిందా?
Rahasya Kiran Seemantham Photos: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య, 'రాజా వారు రాణి గారు' హీరోయిన్ రహస్య గోరక్ గర్భవతి అనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఆవిడ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేశారు.
కిరణ్ అబ్బవరం భార్య రహస్య సీమంతం ఫోటోలు చూశారా? (Image Courtesy: rahasya_kiran_offical / Instagram)
1/5

Rahasya Gorak Baby Bump Photos: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, 'రాజా వారు రాణి గారు' సినిమా హీరోయిన్ రహస్య గోరక్ గర్భవతి అనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: rahasya_kiran_offical / Instagram)
2/5

రహస్య కిరణ్ సీమంతం మే మొదటి వారంలో జరిగిందని సమాచారం. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ సీమంతం ఫోటోలే అని టాక్. (Image Courtesy: rahasya_kiran_offical / Instagram)
Published at : 07 May 2025 06:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















