అన్వేషించండి
Ketika Sharma: సాయంత్రం మార్నింగ్ చెబుతావేంటి అమ్మాయ్ - రొమాంటిక్ కేతిక కబుర్లు
'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ గుర్తుందిగా! ప్రజెంట్ ఈ అందాల భామ గోవాలో ఉంది. పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచినట్టు ఉన్నారు... మార్నింగ్ అంటున్నారు. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ (Image Courtesy: ketikasharma / Instagram)
1/6

'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ గుర్తు ఉన్నారుగా! తెలుగులో ఆమెకు అది తొలి సినిమా. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య్', వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా', సాయి ధరమ్ తేజ్ సరసన 'బ్రో' సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె గోవాలో ఉన్నారు. అక్కడ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)
2/6

గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు కేతికా శర్మ. బహుశా పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచినట్టు ఉన్నారు. క్యూట్ సే మార్నింగ్ అంటూ కాఫీ కప్ పట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy: ketikasharma / Instagram)
Published at : 03 Mar 2024 05:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















