అన్వేషించండి
అదిరేటి డ్రెస్‌లో ‘వెన్నెల’ - ‘దసరా’ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ బిజీ బిజీ
కీర్తి సురేష్ ‘దసరా’ సినిమాలో వెన్నెల పాత్రలో నటించింది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీపై కీర్తి చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తోంది.
keerthi Suresh at Dasara movie promotions
1/12

2000 సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేసింది మలయాళ కుట్టి.
2/12

కీర్తి మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనకల కుమార్తె.
Published at : 20 Mar 2023 07:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















