అన్వేషించండి
Jr NTR at Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ సందడి - లోక్‌సభ ఎన్నికల కోసం హైదరాబాద్‌కు!
Jr NTR Spotted at Mumbai Airport: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలోని ఖలినా ఎయిర్ పోర్టులో సందడి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్
1/10

Jr NTR Spotted at Mumbai Airport: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలోని ఖలినా ఎయిర్ పోర్టులో సందడి చేశారు.
2/10

రేపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం. ఈ క్రమంలో ముంబైలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తారక్ అక్కడ మీడియాకు కెమెరాలకు ఫోజులు ఇచ్చారు.
Published at : 12 May 2024 11:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion