అన్వేషించండి
కాలేజీకి వెళ్తున్న కుమారి - క్యాజువల్స్ లో హెబ్బా పటేల్ కూల్ లుక్
హెబ్బా పటేల్ రీసెంట్ గా తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మీరూ ఓ లుక్కేయండి.
Hebba Patel/ Instagram
1/6

"ఎన్తు వన్డే కాలేజ్ కిడ్" అనే ఫోటో క్యాప్షన్ తో ఓ కాలేజీలో ఉన్న తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది, దీంన్తో హెబ్బా కొత్త సినిమా చేస్తోందా అనే ప్రశ్న నెట్టింట వినిపిస్తుంది.
2/6

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫోటోషూట్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తుంది హెబ్బ పటేల్.
Published at : 14 May 2023 07:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















