అన్వేషించండి
Hebah Patel In Saree : శారీలో హెబ్బా పటేల్ - స్టైలిష్ ఫోటోలు
Hebah Patel Latest Photos : హెబ్బా పటేల్ ఎన్ని సినిమాలు చేసినా సరే... 'కుమారి 21ఎఫ్' భామ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పడతారు. ఇప్పుడీ అందాల కుమారి చీర కట్టారు.
హెబ్బా పటేల్ (Image Courtesy : ihebahp / Instagram)
1/7

ఇటీవల 'వ్యవస్థ' వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చారు హెబ్బా పటేల్. అందులో తన పాత్రకు లభించిన స్పందన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హీరోయిన్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : ihebahp / Instagram)
2/7

ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో హెబ్బా పటేల్ నటిస్తున్నారు. (Image Courtesy : ihebahp / Instagram)
Published at : 19 Jul 2023 07:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















