అన్వేషించండి
హలో హన్సిక - టాలీవుడ్‌కు రావా ఇక?
హన్సికకి తెలుగులో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ఇటీవల హన్సిక చేసిన ఫోటోషూట్ పిక్స్ అభిమానులతో పంచుకుని ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది.
![హన్సికకి తెలుగులో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ఇటీవల హన్సిక చేసిన ఫోటోషూట్ పిక్స్ అభిమానులతో పంచుకుని ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/aed31396d3023a603a7ae75f31aca6b91682594291129692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika Mothwani/Instagram
1/5
!['దేశముదురు' సినిమాతో ప్రేక్షకులకు సూపర్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకుంది హన్సిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/fefacd820a895bb9613b5a3837fdfec3bf6cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దేశముదురు' సినిమాతో ప్రేక్షకులకు సూపర్ ఫ్యాన్ బేస్ కూడగట్టుకుంది హన్సిక.
2/5
![హన్సిక ఇటీవల యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/f62c193ec538b59307cde6c84860285c13aa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక ఇటీవల యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది.
3/5
![హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/b84e12ee265a9470666d99ab6680cad34cc23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు.
4/5
![హన్సిక బాలనటిగా పలు ధారావాహికల్లో, హిందీ సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/64bbc0406583198ee68445eb31568c2dfec7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక బాలనటిగా పలు ధారావాహికల్లో, హిందీ సినిమాల్లో నటించింది.
5/5
![‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో హన్సిక,సోహైల్ ఖతురియా వెడ్డింగ్ వీడియో డిస్నీ+హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/ab6b99711c43c1f79b6fb0306168bf8a53d84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో హన్సిక,సోహైల్ ఖతురియా వెడ్డింగ్ వీడియో డిస్నీ+హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది.
Published at : 27 Apr 2023 10:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion