అన్వేషించండి
Fatima Sana Shaikh : ఫుల్ పటాస్‌లా ఫాతిమా సనా షైఖ్, అమ్మాయి అదుర్స్ కదూ!
'దంగల్' సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అమ్మాయి ఫాతిమా సనా షైఖ్. లేటెస్టుగా ఫుల్ పటాస్ అన్నట్లు ఆమె రెడీ అయ్యింది. (Image Courtesy : fatimasanashaikh / Instagram)
ఫాతిమా సనా షైఖ్ (Image Courtesy : fatimasanashaikh / Instagram)
1/7

'దంగల్' తర్వాత ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాలో ఫాతిమా నటించారు. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. (Image Courtesy : fatimasanashaikh / Instagram)
2/7

జయాపజయాలతో సంబంధం లేకుండా తన నటన, అందంతో ప్రేక్షకులను ఫాతిమా ఆకట్టుకుంటున్నారు. (Image Courtesy : fatimasanashaikh / Instagram)
Published at : 31 Mar 2023 11:04 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
విజయవాడ

Nagesh GVDigital Editor
Opinion




















