అన్వేషించండి
Esther Anil Photos : శారీ కట్టిన 'దృశ్యం' పాప - పద్ధతిగా ఉంది కదూ!
'దృశ్యం' సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తెగా నటించిన ఎస్తేర్ అనిల్ గుర్తు ఉన్నారు కదా! ఆవిడ లేటెస్ట్ ఫోటోలు... (Image Courtesy : _estheranil / Instagram)
ఎస్తేర్ అనిల్ ఫొటోస్ (Image Courtesy : _estheranil / Instagram)
1/7

మలయాళ 'దృశ్యం' సినిమాతో విజయం అందుకున్న నటి ఎస్తేర్ అనిల్. ఆ సినిమా తెలుగు రీమేక్ 'దృశ్యం'లోనూ వెంకటేష్ చిన్న కుమార్తెగా, అదే పాత్ర పోషించారు. ఇక్కడ కూడా విజయం అందుకున్నారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : _estheranil / Instagram)
2/7

మోడ్రన్ డ్రస్సుల్లో సందడి చేసే ఎస్తేర్ పాప... లేటెస్టుగా శారీ కట్టిన ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : _estheranil / Instagram)
Published at : 22 Aug 2023 02:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















