అన్వేషించండి
విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న డింపుల్ హాయతి - వైరల్ గా మారిన ఫోటోలు!
'రామబాణం' హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Dimple Hayathi/Instagram
1/6

'గద్దల కొండ గణేష్' సినిమాలో ఐటమ్ సాంగ్ తో మెప్పించిన డింపుల్ హయాతి రవితేజ 'ఖిలాడి' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
2/6

ఈ సినిమాలో తన గ్లామర్ ని ఓ రేంజ్ లో చూపిస్తూ యూత్ ని ఆకట్టుకుంది.
Published at : 20 Jul 2023 05:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















