అన్వేషించండి
Dimple Hayathi: దుబాయ్‌లో డింపుల్ సందడి - గామా రెడ్ కార్పెట్ మీద మెరుపుల్
యంగ్ హీరోయిన్ డింపుల్ హయతి దుబాయ్ లో సందడి చేశారు. గామా అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్ మీద అందంగా నడిచారు. ఆ ఫోటోలు మీరూ చూడండి. (Image Courtesy: Gama Awards Dubai)
డింపుల్ హయతి (Image Courtesy: Gama awards Dubai)
1/6

యంగ్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ అంటే డింపుల్ హయతి పేరు వినబడుతుంది. ఈ అమ్మాయి బెస్ట్ డ్యాన్సర్ మాత్రమే కాదు... గ్లామర్ గాళ్ కూడా! ప్రజెంట్ దుబాయ్ లో ఉన్నారు. గామా అవార్డ్స్ 2024లో సందడి చేశారు. రెడ్ కార్పెట్ మీద అందంగా నడిచారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: Gama Awards Dubai)
2/6

గామా అవార్డ్స్ 2024లో డింపుల్ హయతి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా చేశారు. ఆ కార్యక్రమంలో ఆమె డ్యాన్స్ హైలైట్ అయ్యిందని టాక్. ఆ విజువల్స్ త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్నాయి. (Image Courtesy: Gama Awards Dubai)
Published at : 05 Mar 2024 06:17 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















