అన్వేషించండి

Deepshikha Chandran: దీప్శిఖా చంద్రన్ ఫోటోలు... మోడ్రన్ డ్రస్‌లో 'రమణీ కళ్యాణం' బ్యూటీ

Deepshikha Chandran Latest Photos: 'రమణీ కళ్యాణం' బ్యూటీ దీప్శిఖా చంద్రన్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? మోడ్రన్ డ్రస్ లో సందడి చేసిందీ భామ. ఓ లుక్ వెయ్యండి.

Deepshikha Chandran Latest Photos: 'రమణీ కళ్యాణం' బ్యూటీ దీప్శిఖా చంద్రన్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? మోడ్రన్ డ్రస్ లో సందడి చేసిందీ భామ. ఓ లుక్ వెయ్యండి.

యంగ్ హీరోయిన్ దీప్శిఖా చంద్రన్ లేటెస్ట్ మోడ్రన్ డ్రస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)

1/5
Deepshikha Chandran New Photos: 'రమణీ కళ్యాణం' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ దీప్శిఖా చంద్రన్. ఆ సినిమాలో చూపు కోల్పోయిన అమ్మాయిగా నటించి అందరి మనసులు గెలుచుకున్నారు. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)

2/5
'రమణీ కళ్యాణం' కంటే ముందు కన్నడలో కిచ్చా సుదీప్ 'మార్క్' సినిమాలోనూ ఆ దీప్శిఖా చంద్రన్ నటించారు. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
'రమణీ కళ్యాణం' కంటే ముందు కన్నడలో కిచ్చా సుదీప్ 'మార్క్' సినిమాలోనూ ఆ దీప్శిఖా చంద్రన్ నటించారు. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
3/5
విజయ్ ఆంటోనీ తమిళ్ సినిమా 'మార్గాన్'లోనూ దీప్శిఖా చంద్రన్ ఉన్నారు. ఆ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
విజయ్ ఆంటోనీ తమిళ్ సినిమా 'మార్గాన్'లోనూ దీప్శిఖా చంద్రన్ ఉన్నారు. ఆ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
4/5
జీఆర్సీ జ్యువెలర్స్ సహా కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా చేశారు దీప్శిఖా చంద్రన్. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
జీఆర్సీ జ్యువెలర్స్ సహా కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా చేశారు దీప్శిఖా చంద్రన్. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
5/5
ట్రెడిషనల్ డ్రస్ లు మాత్రమే కాదు... మోడ్రన్ డ్రస్ లలోనూ దీప్శిఖా చంద్రన్ బావున్నారని సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)
ట్రెడిషనల్ డ్రస్ లు మాత్రమే కాదు... మోడ్రన్ డ్రస్ లలోనూ దీప్శిఖా చంద్రన్ బావున్నారని సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. (Image Courtesy: deepshikhaofficial_ / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gatta Kusthi 2 OTT: ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Jana Nayagan Collections: విజయ్ జోరు తగ్గింది... ఆరు రోజుల్లో 'జన నాయకన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
తెలుగులో జస్ట్ 60 లక్షలే... మరి తమిళంలో? ఆరు రోజుల్లో 'జన నాయకుడు' కలెక్షన్స్ ఎంత?
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR  డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్  ఇందిరమ్మ  బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట -  వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments:  అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget