అన్వేషించండి

Deepika Padukone : లేడీ సింగం శక్తి శెట్టిని చూశారా? - 'సింగం ఎగైన్'లో దీపికా పదుకోన్‌ ఫస్ట్ లుక్

Deepika Padukone First Look - Singham Again : బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న తాజా సినిమా 'సింగం ఎగైన్'. అందులో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  (Image : deepikapadukone / instagram)

Deepika Padukone First Look - Singham Again : బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న తాజా సినిమా 'సింగం ఎగైన్'. అందులో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  (Image : deepikapadukone / instagram)

'సింగం ఎగైన్' సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టిగా దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ 

1/5
లేడీ సింగం శక్తి శెట్టి పాత్రలో దీపికా పదుకోన్ సందడి చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా 'సింగం ఎగైన్'. అందులో ఆమె కూడా పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ రోజు శక్తి శెట్టిగా దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. (Image Courtesy : deepikapadukone / instagram)

2/5
రోహిత్ శెట్టి కాప్ (పోలీస్) ఫ్రాంచైజీలో ఐదో చిత్రమిది. ఇంతకు ముందు 'సింగం', 'సింగం రిటర్న్స్', 'సింబ', 'సూర్యవంశీ' సినిమాలు చేశారు. ఇప్పుడీ 'సింగం రిటర్న్స్' ఐదో సినిమా. (Image Courtesy : deepikapadukone / instagram)

3/5
రోహిత్ శెట్టి దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' పెద్ద హిట్. ఆ తర్వాత 'సర్కస్' చేశారు గానీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు.  (Image Courtesy : itsrohitshetty / instagram)

4/5
'సింగం ఎగైన్' సినిమాలో అజయ్ దేవగణ్, దీపికా పదుకోన్ భర్త రణవీర్ సింగ్ హీరోలు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడితో వాళ్ళిద్దరూ! (Image Courtesy : itsrohitshetty / instagram)
'సింగం ఎగైన్' సినిమాలో అజయ్ దేవగణ్, దీపికా పదుకోన్ భర్త రణవీర్ సింగ్ హీరోలు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడితో వాళ్ళిద్దరూ! (Image Courtesy : itsrohitshetty / instagram)
5/5
'సింగం ఎగైన్' సినిమా పూజా కార్యక్రమాల్లో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి (Image Courtesy : itsrohitshetty / instagram)
'సింగం ఎగైన్' సినిమా పూజా కార్యక్రమాల్లో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి (Image Courtesy : itsrohitshetty / instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో -  50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget