అన్వేషించండి
Chiyaan Vikram: విజయవాడ బాబాయ్ హోటల్‌లో కోలీవుడ్ స్టార్ విక్రమ్ - 'తంగలాన్' హీరోయిన్ మాళవిక కూడా!
Thangalaan Movie Release Date: ఆగస్టు 15న 'తంగలాన్' పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కోసం విజయవాడ వెళ్లారు హీరో హీరోయిన్లు.
బాబాయ్ హోటల్‌లో విక్రమ్, మాళవికా మోహనన్
1/4

Chiyaan Vikram and Malavika Mohanan in Vijayawada: కోలీవుడ్ స్టార్ హీరో 'చియాన్' విక్రమ్, మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ సోమవారం (ఆగస్టు 12న) విజయవాడలో సందడి చేశారు. వాళ్లిద్దరూ నటించిన సినిమా 'తంగలాన్' ప్రమోషన్ కోసం ఏపీకి వెళ్లారు.
2/4

విజయవాడ వెళ్లిన విక్రమ్, మాళవికా మోహనన్, 'తంగలాన్' టీమ్... ఆ సిటీలోని ఫేమస్ బాబాయ్ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇడ్లీ, స్పెచల్ చట్నీ, సాంబార్ లాగించారు. ప్రజెంట్ ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 12 Aug 2024 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















