అన్వేషించండి
Indhra Ram: తెలుగులో చిరంజీవి, తమిళంలో విజయ్ సేతుపతి... హ్యాపీ బర్త్ డే టు 'చౌర్య పాఠం' హీరో ఇంద్ర రామ్
Happy Birthday Indhra Ram: 'చౌర్య పాఠం'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం అవుతున్న యువకుడు ఇంద్ర రామ్. నేడు (మే 26) అతని బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన కొన్ని విశేషాలు...
'చౌర్య పాఠం' హీరో ఇంద్ర రామ్
1/6

Chaurya Paatam Movie Hero: హీరో ఇంద్ర రామ్ (Velivela Indhra Ram)కు 'చౌర్య పాఠం' టీమ్ బర్త్ డే విషెష్ చెప్పింది. ఇవాళ (మే 26) ఆయన బర్త్ డే. ఈ సినిమా కోసం ఇంద్ర రామ్ రెండేళ్లు కష్టపడ్డారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు...
2/6

'చౌర్య పాఠం' సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కథ అందించారు. కథ నచ్చడంతో మరొక దర్శకుడు, 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్బులో చేరిన త్రినాథ రావు నక్కిన నిర్మాతగా మారారు. ఇందులో అవకాశం ఇంద్ర రామ్ కు అంత ఈజీగా ఏమీ రాలేదు. దాని వెనుక ఓ కథ ఉంది.
Published at : 26 May 2024 10:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















