అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
పింక్ సూట్ లో వింత పోజ్ ఇస్తున్న - ఈ బోల్డ్ బ్యూటీని గుర్తుపట్టారా?
పింక్ సూట్ లో వింత గెటప్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఉర్ఫీ జావేద్ దిగిన ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
![పింక్ సూట్ లో వింత గెటప్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఉర్ఫీ జావేద్ దిగిన ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/ccb8a519f557daf7e1b61971e071d4571695820481715753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Uorfi/Instagram
1/6
![సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/cff0741c9665d47cfdfe2947d9450ab7ab996.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.
2/6
![మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగుతున్న ఉర్ఫీ జావేద్ ఇప్పుడు టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/77db13cb5c2c0cfb5851299f0e09fa6199f14.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగుతున్న ఉర్ఫీ జావేద్ ఇప్పుడు టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది.
3/6
![కొన్నిసార్లు ప్లాస్టిక్ కవర్లతో మరికొన్నిసార్లు కరెంటు తీగలతో అలాగే వింటేజ్ లుక్స్ తో కూడా తన గ్లామర్‌ను హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇక అర్థ నగ్నంగా కనిపించిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/1851096c77a7eec22a230b767093ee7233465.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్నిసార్లు ప్లాస్టిక్ కవర్లతో మరికొన్నిసార్లు కరెంటు తీగలతో అలాగే వింటేజ్ లుక్స్ తో కూడా తన గ్లామర్‌ను హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇక అర్థ నగ్నంగా కనిపించిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి.
4/6
![అందరికంటే డిఫరెంట్ గా ఉండాలి అని ఆమె చేసే ప్రయత్నాలు మాత్రం ఒక్కోసారి షాక్ ఇస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు ఉర్ఫీ ట్రోలింగ్స్ కి కూడా గురైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/d233e8b1b03cb378667e589e57f13587ad00b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అందరికంటే డిఫరెంట్ గా ఉండాలి అని ఆమె చేసే ప్రయత్నాలు మాత్రం ఒక్కోసారి షాక్ ఇస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు ఉర్ఫీ ట్రోలింగ్స్ కి కూడా గురైంది.
5/6
![ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/807b9f9484ff6517a8e7e486f8aea412b029b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6
![ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/0c4a90ba017b7603c54bde946d64558a7bdab.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 27 Sep 2023 07:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement