అన్వేషించండి
Athulyaa Ravi Photos : కిరణ్ అబ్బవరంతో సినిమా చేసిన ఈ తమిళ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఈ అందాల భామను గుర్తు పట్టారా? తెలుగులో ఓ సినిమా చేశారు. అందులో కిరణ్ అబ్బవరం హీరో. (Image Courtesy : athulyaofficial / instagram)
అతుల్యా రవి (Image Courtesy : athulyaofficial / instagram)
1/7

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'మీటర్' సినిమా గుర్తు ఉందా? అందులో హీరోయిన్ ఈ అమ్మాయే. పేరు అతుల్యా రవి. (Image Courtesy : athulyaofficial / instagram)
2/7

తెలుగులో అతుల్యా రవి హీరోయిన్ గా చేసిన సినిమా ఒక్కటే. కానీ, తమిళంలో చాలా సినిమాలు చేశారు. (Image Courtesy : athulyaofficial / instagram)
Published at : 26 Sep 2023 11:34 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















