అన్వేషించండి
Ashu Reddy Photos : ఫిలాసఫీ చెబుతున్న అషు రెడ్డి, విదేశాల నుంచి ఫోటోలు
ఇప్పుడు 'బిగ్ బాస్' బ్యూటీ అషు రెడ్డి పేరు వార్తల్లో వినబడుతోంది. అయితే... ఆమె ఫిలాసపీ చెబుతోంది. (Image Courtesy : ashu_uuu / Instagram)
అషు రెడ్డి (Image Courtesy : ashu_uuu / Instagram)
1/8

కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత డ్రగ్స్ కేసులో అషు రెడ్డి పేరు వినిపించింది. న్యూస్ ఛానళ్లు ఆమె ఫోన్ నంబర్ కూడా బయట పెట్టాయి. దాంతో ఆ నంబర్ వాడటం మానేశానని ఆమె పేర్కొన్నారు. (Image Courtesy : ashu_uuu / Instagram)
2/8

డ్రగ్స్ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని అషురెడ్డి తెలిపారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా ఫోన్ నంబర్ షేర్ చేసిన ఛానల్స్ పై కేసు వేస్తానని కూడా పేర్కొన్నారు. (Image Courtesy : ashu_uuu / Instagram)
Published at : 28 Jun 2023 01:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















