అన్వేషించండి
ఉంగరాల అనసూయగా మారిపోయిన రంగమ్మత్త.. వైరల్ అవుతున్న అందాల యాంకర్ ఫోటోలు!
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన ఈ భామ.. తన అంద చందాలతో, చురుకైన మాటలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
యాంకర్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు/Anasuya bharadwaj Photos
1/10

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. సినిమా సంగతులతో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది.
2/10

ఇద్దరు పిల్లల తల్లైనా కూడా అనసూయ తన అందాలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్స్ చేసినా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ వస్తోంది.
Published at : 13 Oct 2023 08:52 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion


















