అన్వేషించండి
Anasuya Bharadwaj: శారీలో అందాల అనసూయ - పవర్ ఫుల్ వుమెన్... క్యూట్ లుక్స్
Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్, హీరోయిన్ అనసూయ భరధ్వాజ్ మరోసారి చీరలో మెరిశారు. క్యూట్ లుక్స్‌తో అందరి మనసులు దోచేలా ఉన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
శారీలో అనసూయ భరద్వాజ్
1/6

అనసూయ భరద్వాజ్... ఓ వైపు యాంకరింగ్ మరోవైపు మూవీస్‌లో తనదైన క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు. Image Source: Instagram
2/6

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా చీర కట్టులో ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
Published at : 03 Aug 2025 03:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















