అన్వేషించండి
Anasuya Latest Pictures : అనసూయ నవ్వారండోయ్ - ఆ ఏడుపు మర్చిపోండి
స్టార్ యాంకర్, యాక్ట్రెస్ అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. అయితే, ఇప్పుడు మీరు ఆ ఏడుపును మర్చిపోండి. ఎందుకంటే... ఆమె హ్యాపీగా నవ్వుతున్నారు. (Image : itsme_anasuya/ Instagram)
అనసూయ భద్వరాజ్ (Image Courtesy : itsme_anasuya / Instagram)
1/5

తాను చెప్పింది ఒకటి అయితే, జనాలు మరొకటి అర్థం చేసుకున్నారని అనసూయ వాపోయారు. జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ఏడ్చిన వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తే... సోషల్ మీడియా నెగిటివిటీకి తాను ఏడ్చినట్లు చాలా మంది భావించారని, తాను అంత వీక్ పర్సన్ కాదని అనసూయ పేర్కొన్నారు. (Image Courtesy : itsme_anasuya / Instagram)
2/5

అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో గురించి ప్రేక్షకులు ఇక మర్చిపోవడం మంచిది. ఎందుకంటే... ఆమె హ్యాపీగా నవ్విస్తున్నారు. (Image Courtesy : itsme_anasuya / Instagram)
Published at : 23 Aug 2023 09:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















