అన్వేషించండి
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు - షార్ట్ డ్రెస్‌లో హాట్ ఫోజులతో మతిపోగోడుతున్న 'అఖండ' బ్యూటీ
తెలుగులో కంచె, అఖండ వంటి చిత్రాలు చేసిన ఆశించి స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకోయింది అందాల తార ప్రగ్యా జైస్వాల్. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
Image Credit: jaiswalpragya/Instagram
1/6

Pragya Jaiswal Photos: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. Photo Credit: jaiswalpragya/Instagram
2/6

తొలి సినిమాతోనే తన నటన, అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఇక్కడ ఈ భామకు వరుస ఆఫర్లు ఖాయం అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది. Photo Credit: jaiswalpragya/Instagram
Published at : 14 Aug 2024 12:24 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















