అన్వేషించండి
Sonal Chauhan: పోత పోసినట్టు అలా ఉందేంట్రా బాబూ... పింక్ డ్రస్‌లో ప్రెట్టీ సోనాల్ చౌహన్
Sonal Chauhan Instagram: తెలుగులో సోనాల్ చౌహన్ కొన్ని సినిమాలు చేశారు. ఈ ఇయర్, రీసెంట్ టైంలో ఏమీ చేయలేదు. కానీ, ఆమె ఫాలోయింగ్ తగ్గకుండా ఉందంటే కారణం ఈ ఫోటోలే.(Image Courtesy: sonalchauhan / Instagram)
సోనాల్ చౌహన్
1/4

Sonal Chauhan Photos: సోనాల్ చౌహన్ తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరని చెప్పవచ్చు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'లెజెండ్'తో పాటు ఆయనతో ఇంకొన్ని సినిమాలు చేశారు. (Image Courtesy: sonalchauhan / Instagram)
2/4

సోనాల్ చౌహన్ రీసెంట్ టైంలో తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. కానీ, ఆవిడకు తెలుగు నాట ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. అందుకు కారణం ఈ తరహా ఫోటోలు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు. (Image Courtesy: sonalchauhan / Instagram)
Published at : 22 Oct 2024 10:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















