అన్వేషించండి
Shobha Shetty No Makeup : మేకప్ లేకుండా శోభా శెట్టి - 'కార్తీక దీపం'లో మోనిత ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
శోభా శెట్టి అంటే కొందరు గుర్తు పట్టడం కష్టం ఏమో! కానీ, 'కార్తీక దీపం'లో మోనిత అంటే చాలా మంది గుర్తు పడతారు. ఇప్పుడు సీరియల్ ఆగింది. మరి, ఆ మోనిత ఎలా ఉందో చూశారా? (Image : Shobha Shetty Instagram)
శోభా శెట్టి (Image Courtesy : Shobha Shetty Instagram)
1/6

'కార్తీక దీపం' సీరియల్ ద్వారా, అందులో మోనిత పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ అమ్మాయి శోభా శెట్టి (Image Courtesy : Shobha Shetty Instagram)
2/6

ఇప్పుడు 'కార్తీక దీపం' సీరియల్ ఆగింది. మరి, ఇప్పుడు ఆ మోనిత ఎలా ఉందో చూశారా? ఇదిగో, ఇలా ఉంది. (Image Courtesy : Shobha Shetty Instagram)
Published at : 04 Apr 2023 09:32 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















