అన్వేషించండి
Shalini Pandey: బికినీలో 'అర్జున్ రెడ్డి' భామ... ఇటలీ ట్రిప్ వేసిన షాలిని పాండే... ఫోటోలు చూశారా?
Shalini Pandey Bikini Photos: హీరోయిన్ షాలిని పాండే పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఇప్పుడు ఆవిడ ఇటలీలో ఉన్నారు. అక్కడ నుంచి బికినీ ఫోటోలు షేర్ చేశారు.
షాలిని పాండే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shalzp / Instagram)
1/4

Shalini Pandey Latest Photos: బికినీలో ఉన్న భామను గుర్తు పట్టారా? షాలిని పాండే అండీ. 'అర్జున్ రెడ్డి' హీరోయిన్. ఇప్పుడు ఆవిడ చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. ఆ మాటకు వస్తే హిందీలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు. దాంతో ఇటలీ ట్రిప్ వేశారు. (Image Courtesy: shalzp / Instagram)
2/4

ఇటలీలో బికినీ ధరించి సరదగా సముద్ర తీరంలో షికారు చేశారు షాలిని పాండే. ఆమెతో పాటు స్నేహితురాలు సైతం ఉన్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: shalzp / Instagram)
Published at : 21 Aug 2025 11:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















