అన్వేషించండి

Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్

Actress Regena Cassandrra: హీరోయిన్ రెజీనా కసాండ్రా.. తన లైఫ్‌లోకి ఓ కొత్త వ్యక్తికి స్వాగతం పలికినట్లు చెప్పింది. తాను ఓ గుర్రాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పిన రెజీనా ఆ ఫోటోలు షేర్ చేసుకుంది.

Actress Regena Cassandrra: హీరోయిన్ రెజీనా కసాండ్రా.. తన లైఫ్‌లోకి ఓ కొత్త వ్యక్తికి స్వాగతం పలికినట్లు చెప్పింది. తాను ఓ గుర్రాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పిన రెజీనా  ఆ ఫోటోలు షేర్ చేసుకుంది.

Actress Regena Cassandrra Adopted a Horse

1/5
యాక్టర్  Regena Cassandrra తాజాగా గుర్రంతో ఉన్న ఫోటోలో కనిపించారు. అయితే అది కేవలం ఫోటో కోసం మాత్రమే కాదు.. ఆ గుర్రాన్ని రెజీనా దత్తత తీసుకుంది.
యాక్టర్ Regena Cassandrra తాజాగా గుర్రంతో ఉన్న ఫోటోలో కనిపించారు. అయితే అది కేవలం ఫోటో కోసం మాత్రమే కాదు.. ఆ గుర్రాన్ని రెజీనా దత్తత తీసుకుంది.
2/5
జంతువులను రక్షించడం, వాటికి ప్రేమతో కూడిన కొత్త జీవితాన్ని ఇవ్వడం తన చిన్ననాటి నుంచే అలవాటని రెజీనా చెప్పింది.  తన ఇంట్లో ఎన్నో పెంపుడు జంతువులున్నాయని.. పిల్లులు ఉడతలతో ఇళ్లంతా నిండిపోయి ఉంటుందని.. ఇప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చి ఇంకో అడుగు వేశానని రెజీనా చెప్పింది. ..

3/5
ఇప్పటి వరకు ఎన్నో జంతువులను చూసుకున్నా.. గుర్రాన్ని దత్తత తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని తెలిపింది.  తన జీవితంలోకి వచ్చిన కొత్త గుర్రానికి 'మిల్టన్ కీన్స్' అని పేరు పెట్టిన రెజీనా.. అది ఇప్పటికే ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పింది.

4/5
ఈ అవకాశం కల్పించిన Race 2 Win Foundation‌కు  రెజీనా  కృతజ్ఞతలు తెలిపింది. తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని పేర్కొంది. మీరు గుర్రాన్ని దత్తతతీసుకోవాలంటే ఇది మంచి అవకాశం అని కూడా అభిమానులకు సూచించింది.

5/5
జంతు ప్రేమికులు, అభిమానులు రెజీనా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
జంతు ప్రేమికులు, అభిమానులు రెజీనా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు!  సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Embed widget