అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashi Singh: అందాలన్నీ ‘రాశి’ పోసినట్లుగా.. ‘ప్రసన్నవదనం’ బ్యూటీ గ్లామర్ ట్రీట్, ఈమెను విలన్ అంటే నమ్మగలమా?
Actress Rashi Singh latest photos: నటి రాశి సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది.
![Actress Rashi Singh latest photos: నటి రాశి సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/1d0a471197540f56cf6dfd56573cc2c11718241561323239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Rashi Singh/Instagram
1/8
![actress rashi singh latest photos: నటి రాశి సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/82aa0a8741583c2ea8d091fe327cc560eab17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
actress rashi singh latest photos: నటి రాశి సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది.
2/8
![ఇటీవల సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం మూవీతో పలకరించింది ఈ బ్యూటీ 2016లోనే నటిగా తెరంగేట్రం చేసంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/924ecc4a111ad73e15e77027b69d117e9440b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం మూవీతో పలకరించింది ఈ బ్యూటీ 2016లోనే నటిగా తెరంగేట్రం చేసంది.
3/8
![అప్పటి నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామకు ప్రసన్నవదనం మంచి విజయాన్ని అందించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/36ab889d4efadedd639a816e5fb801a68164c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పటి నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామకు ప్రసన్నవదనం మంచి విజయాన్ని అందించింది.
4/8
![2019లో సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన రీసౌండ్ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/3aa26e5f051718ccdc09d575e483103d86b33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2019లో సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన రీసౌండ్ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
5/8
![దీంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పోస్టర్, జెమ్ అనే సినిమాల్లో నటించింది. కానీ, ఇవేవి ఆమె ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/e07c3be272060c231963bc5d58237e5232b87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పోస్టర్, జెమ్ అనే సినిమాల్లో నటించింది. కానీ, ఇవేవి ఆమె ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు.
6/8
![ఈ క్రమంలో 2021లో వచ్చిన శశి సినిమాతో ఈ అమ్మికి తెలుగులో గుర్తింపు వచ్చింది. ఇక 2023లో యంగ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా వచ్చిన 'ప్రేమ్ కుమార్' చిత్రంలో నేత్రగా సహానటి పాత్రలో అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/4e661e94807d0ceb0d638dd0f859ec6310ccd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో 2021లో వచ్చిన శశి సినిమాతో ఈ అమ్మికి తెలుగులో గుర్తింపు వచ్చింది. ఇక 2023లో యంగ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా వచ్చిన 'ప్రేమ్ కుమార్' చిత్రంలో నేత్రగా సహానటి పాత్రలో అలరించింది.
7/8
![కానీ పిక్చర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సంవత్సరంలో వచ్చిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్లో కూడా మెరిసింది. ఇటీవల ప్రసన్నవదనంలో మంచి హిట్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/93b5918a6cc258dcceb29442ab55c726be352.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ పిక్చర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సంవత్సరంలో వచ్చిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్లో కూడా మెరిసింది. ఇటీవల ప్రసన్నవదనంలో మంచి హిట్ అందుకుంది.
8/8
![మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ భామ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట హాట్ షో చేస్తూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మెరూన్ చీరలో మెరిసింది. ఇందులో ఆమెను చూసి అందాలన్నీ ‘రాశి’ పోసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/386ae28848540c6abe15c9a4a1da6c5094bd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ భామ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట హాట్ షో చేస్తూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మెరూన్ చీరలో మెరిసింది. ఇందులో ఆమెను చూసి అందాలన్నీ ‘రాశి’ పోసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 13 Jun 2024 01:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement