అన్వేషించండి
Megha Akash Wedding Photos: మేఘా ఆకాష్ వెడ్డింగ్ ఫోటోలు - భర్తను కొత్తగా పరిచయం చేసిన బ్యూటీ, ఏమందో తెలుసా?
Megha Akash Weds Saai Vishnu: మేఘా ఆకాష్ ఇక నుంచి కుమారి కాదు... ఇప్పటి నుంచి ఆవిడ శ్రీమతి. సాయి విష్ణుతో ఆవిడ వివాహం ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు చూడండి.
మేఘా ఆకాష్, సాయి విష్ణు వెడ్డింగ్ ఫోటోలు
1/5

హీరోయిన్ మేఘా ఆకాష్ నేడు ఏడు అడుగులు వేశారు. ఆమె మెడలో చిరకాల ప్రియుడు, తమిళ నాట ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణు మూడు ముడులు వేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి.
2/5

మేఘా ఆకాష్ తెలుగు చిత్ర పరిశ్రమకు 'లై'తో పరిచయం అయ్యారు. అందులో నితిన్ జంటగా నటించారు. ఆ తర్వాత ఆయనతో మరో సినిమా 'చల్ మోహన్ రంగ' చేశారు. మేఘా ఆకాష్ హాఫ్ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి తెలుగు వారు. ఆమె తల్లిది మలయాళీ.
Published at : 15 Sep 2024 08:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















