అన్వేషించండి
Keerthy Suresh: కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్ - రెట్రో వాల్ట్ అంటూ శారీలో ఫోజులు, రాశిఖన్నా రియాక్షన్ చూశారా?
Keerthy Suresh Photos: మహానటి కీర్తి సురేష్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఫ్రం మై రెట్రో వాల్ట్ అంటూ శారీలో అందంగా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Image Credit: keerthysureshofficial/Instagram
1/6

Keerthy Suresh Latest Photos: కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల కోలీవుడ్ మూవీ రఘుతాతతో తమిళ్ ఆడియన్స్‌ని పలకరించింది.
2/6

త్వరలోనే ఈ మహానటి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. హిందీలో ప్రస్తుతం 'బేబి జాన్' మూవీ చేస్తోంది. ఇందులో కీర్తి వరుణ్ ధావన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది.
3/6

మరోవైపు అప్పుడప్పుడ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ మధ్య కాస్తా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న కీర్తి తన లేటెస్ట్ మూవీ రఘుతాత ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫోటోలు షేర్ చేసింది.
4/6

'రెట్రో వాల్ట్' అంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్, ప్లారల్ క్రిం కలర్ శారీలో అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
5/6

ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ. ఇక హీరోయిన్ రాశీఖన్నా కూడా కీర్తి లేటెస్ట్ లుక్‌పై కామెంట్ చేసింది.
6/6

సో బ్యూటీ ఫుల్ అంటూ రెడ్ హాట్ ఎమోజీతో కామెంట్ పెట్టింది. ఈ ఫోటోలకు "From my RETRO vault" అంటూ రఘుతాత సినిమా థియేటర్లో ఉందంటూ తన మూవీని ప్రమోట్ చేసుకుంది.
Published at : 16 Aug 2024 10:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion