అన్వేషించండి
Keerthy Suresh: వెన్నెలకు రూపం ఉంటే నీలాగే ఉంటుందేమో - కీర్తి సురేష్ లుక్ అదిరిపోలే!
‘దసరా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి సురేష్.. లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
Images Credit: Keerthy Suresh/Instagram
1/5

‘దసరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. నానితో కలిసి దేశంలోని వివిధ నగరాల్లో పర్యటిస్తోంది. తాజాగా కీర్తి ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ కవితలు రాసేస్తున్నారు. ‘వెన్నెల(దసరా.. మూవీలో కీర్తి పాత్ర పేరు)కు రూపం ఉంటే నీలాగే ఉంటుందేమోనని అంటున్నారు. మరి, మీరు ఏమంటారు? - Images Credit: Keerthy Suresh/Instagram
2/5

కీర్తి సురేష్ లేటెస్టు ఫొటోలు - Images Credit: Keerthy Suresh/Instagram
Published at : 28 Mar 2023 12:22 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















