అన్వేషించండి
Bigg Boss Divi Images : చందమామ వస్తుందని ఆకాశాన్ని ఒంటికి పూసుకున్న దివి
భువిపై అందాల దివి అంటూ అభిమానులు ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' దివి అయితే ఏకంగా కవిలా మారిపోయారు. (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
1/7

'బిగ్ బాస్'తో తెలుగు వీక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి దివి. అంతకు ముందు మహేష్ బాబు 'మహర్షి'లో చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : actordivi / Instagram)
2/7

'చందమామ... నువ్వొస్తావని ఆకాశాన్ని వంటికి పూసుకుని ఎదురు చూస్తున్నాను' అని ఈ ఫోటోలకు దివి క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : actordivi / Instagram)
Published at : 04 Jun 2023 08:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















