అన్వేషించండి
కొంటె చూపులతో - కవ్విస్తున్న కావ్యా కళ్యాణ్ రామ్!
'బలగం' హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Kavya Kalyanram/Instagram
1/6

'గంగోత్రి' సినిమాతో వెండితెరకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. ఆ తర్వాత 'అడవి రాముడు', 'ఠాగూర్', 'బాలు', 'బన్నీ', 'విజయేంద్ర వర్మ', 'సుభాష్ చంద్రబోస్' వంటి సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/6

2022లో 'మసూద' అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. చాలామంది ఆడియన్స్ ఈ సినిమాలో నటించింది ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ అని గుర్తుపట్టలేకపోయారు.
3/6

హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాని మంచి విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత నటించిన 'బలగం' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.
4/6

'బలగం' సినిమా తోనే కావ్య కళ్యాణ్ రామ్ కి హీరోయిన్ గా భారీ గుర్తింపు లభించింది. బలగం సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
5/6

ఇక తాజాగా 'ఉస్తాద్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంగీత దర్శకులు ఎం. ఎం కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది.
6/6

కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 14 Aug 2023 04:39 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
వరంగల్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















