నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించింది.
'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది.ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
ముంబైకి చెందిన నేహా మాలిక్..2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచింది.
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
నేహా మాలిక్ (Image Credit: Neha Malik/ Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా
Nargis Fakri: బాలీవుడ్‌లో దూసుకుపోతున్న అమెరికన్ మోడల్ నర్గీస్
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్