అన్వేషించండి
Bigg boss Priyanka Jain: బంజారా అమ్మాయి గెటప్ లో బిగ్ బాస్ బ్యూటీ, కొండాకోనల్లో సయ్యాటలు!
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ బంజారా అమ్మాయి గెటప్ లో ఆకట్టుకుంది. కొండాకోనల్లో మేకపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

నటి ప్రియాంక జైన్(Photo Credit:Priyanka Jain/Instagram)
1/9

కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్ తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోంది. Photo Credit:Priyanka Jain/Instagram
2/9

పలు సీరియల్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.Photo Credit:Priyanka Jain/Instagram
3/9

సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. Photo Credit:Priyanka Jain/Instagram
4/9

చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంది. Photo Credit:Priyanka Jain/Instagram
5/9

అదే సమయంలో ఆమె వ్యవహార తీరు తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. Photo Credit:Priyanka Jain/Instagram
6/9

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. Photo Credit:Priyanka Jain/Instagram
7/9

తాజాగా బంజారా అమ్మాయి గెటప్ లో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit:Priyanka Jain/Instagram
8/9

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit:Priyanka Jain/Instagram
9/9

image 9
Published at : 10 May 2024 03:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion